Hyderabad now has another advanced corporate hospital. The Asian Institute of Nephrology and Urology (AINU), India’s largest single-specialty hospital chain focusing on uro-nephro treatments, has launched its flagship hospital in Banjara Hills. This marks a major milestone for the institute. The new hospital features 150 beds, 4 operation theatres, 34 dialysis beds, and cutting-edge robotic technology for complex urology and nephrology surgeries.
హైదరాబాద్ లో మరో కార్పొరేట్ ఆస్పత్రి అందుబాటులోకి వచ్చింది. యూరో-నెఫ్రో చికిత్సలపై దృష్టిపెట్టిన భారతదేశంలోనే అతిపెద్ద సింగిల్ స్పెషాలిటీ ఆస్పత్రి చైన్ అయిన ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో తన ప్రధాన ఆస్పత్రిని ప్రారంభించింది. సరికొత్త మైలురాయి దాటింది. ఈ కొత్త ఆస్పత్రిలో 150 పడకలు, 4 ఆపరేషన్ థియేటర్లు, 34 డయాలసిస్ బెడ్లు, సంక్లిష్టమైన యూరాలజీ, నెఫ్రాలజీ శస్త్రచికిత్సల కోసం అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీ ఉన్నాయి.
#HyderabadNews
#AINU
#HealthcareIndia
#Urology
#Nephrology

~VR.238~CA.240~HT.286~